Sunday, 12 April 2020

రీ "మేకు" లు

రీ "మేకు" లు



హాయ్ ఫ్రెండ్స్ హోప్ అల్ అర్ డూయింగ్ వెల్ అండ్ ఎంజొయింగ్ మచ్ డెసెర్వ్డ్ ఫామిలీ టైం. ఈ ఎపిసోడ్ లో లెట్స్ డిస్కస్హిట్ రీమేక్ మూవీస్ పర భాషలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి. ఈ కోవలో ఉన్న రీసెంట్ మూవీస్ ...

ధడ్కన్ రీమేక్ ఫ్రొం మరాఠీ క్రిటికెల్లి అండ్ కమర్సియాలీ ఆక్క్లయిమేడ్  మూవీ సైరాత్ఇందులో శ్రీదేవి కూతురు జాహ్నవి డెబ్యూ చేసిన్ది. 

అల్లు శిరీష్ ఏబీసీడీ మూవీ ఫ్రొం మలయాళం ఏబీసీడీ,

ఫలక్నుమా దాస్ ఫ్రొం మలయాళం అంగమలై డైరీస్విశ్వక్ సేన్ ఐస్ హీరోరైటర్..... రైటర్ ఆఆ అస్ ఇట్ ఐస్ దింపేసారుగా ..మే బి డైలాగు రైటర్.... నేటివిటీ కి అనుగుణంగా తీర్చి దిద్దిన క్రెడిటో  మరి ఓకే ఓకే,  సో ఎనీ వేస్ హి ఐస్ రైటర్ ఆక్టర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఈ తెలుగు వెర్సిఒన్స్ కి.  

సమంత'స్ ఓహ్ బేబీ ఫ్రొం కొరియన్ మిస్ గ్రాన్నీ

గడ్డలకొండ గణేష్ ఫ్రమ్  జిగర్ తాండఈ మూవీ మూల కథ మాత్రమే తమిళ్. ఇక్కడ తెలుగు లో అంత మార్చేసారుగా... మిర్చి మసాలా తో. హీరో వర్షిప్ మరి. 

బెల్లంకొండ శ్రీను'స్ రాక్షషుడు ఫ్రమ్ తమిళ్ రాత్సాన్ఇందులో కొన్ని తమిళ్ వెర్షన్ లో వాడిన సీన్స్ ని కొరియర్ లో తెప్పించు కొని  తెలుగులో  అంటించేశారన్నమాట 

నిఖిల్'స్ అర్జున్ సురవరం ఫ్రమ్ తమిళ్ హిట్ అథర్వ'స్  కనితన్. అథర్వా ఎవరుగడ్డలకొండ గణేష్ లో రిపోర్టర్ గ చేసిన క్యారెక్టర్. 

సోఇందులో కొన్ని హిట్ కొన్ని ఫట్. ఎప్పటినుంచో నా లిస్ట్ లో ఉన్న వరుత్తపడతా వాలిబార్ సంఘం సినిమా చూసా.  ఈ మూవీ శివ కార్తికేయన్ కెరీర్ ని టర్న్ చేసిన మూవీ. చూస్తున్నంత సేపు స్మైల్ మీ పేస్ ని వదిలి వెళ్ళదు. అఫ్ కోర్స్ మధ్యలో మీరు తీసుకున్న  సెల్ ఫోన్ బ్రేక్స్ లో తప్ప. సినిమా చూస్తే సినిమా చూడండి లేకపోతే సోషల్ మీడియా చెక్ చేసుకోండి కానీ కాంబినేషన్ అఫ్ బోథ్ అర్ లైక్ హైదేరాబద్ లో అమ్ముతున్న చికెన్-సాంబారు-రైస్. ఏది అర్ధం కాదు ఏది ఎంజాయ్ చెయ్యలేం. 

కమింగ్ బ్యాక్ టు థిస్  మూవీఈ మూవీ ని తెలుగు లో రీమేక్ చెయ్యడం జరిగింది. ఆ మూవీ ని కరెంటు తీగ "హై వోల్టేజ్ " అని నామకరణం చేశారు. మంచు మనోజ్ 10 ఎర్స్ ఇన్ ఇండస్ట్రీ మూవీ ఇది. 

ఫస్ట్ తమిళ్ వెర్షన్ మాట్లాడుకొని తరువాత హై వోల్టేజ్ షాక్ గురించి మాట్లాడదాం. 

సమాజం గౌరవం పెద్దరికం లాంటివి నమ్మే ఓ ఫాదర్ సత్యరాజ్ తన కూతుర్ని చంపేస్తాడు ఎందుకంటే ఊరిలో వున్నా ఓ జులాయి వెధవని ప్రేమించింది అని. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో నిజం ఫ్లాష్ బ్యాక్ లో తేలుతుంది. ఇదే స్టోరీ లైన్. ఎన్ని సినిమాలు చూడలేదు ఈ కాన్సెప్ట్ తో... కానీ వాట్ మేక్స్ థిస్  మూవీ ఇంటరెస్టింగ్.

1. ఇన్నోసెన్స్ ఇన్ కేరెక్టర్స్జె
2. జెన్యూన్ ఆర్క్  
3.  నమ్మబిలిటీ ....అదే  బిలీవబిలిటీ. 

హీరో శివ కార్తికేయ అండ్ హిస్ ఫ్రెండ్ సూరి కెమిస్ట్రీ 
హీరో ఫస్ట్ లవ్ విత్ టీచర్ బిందు మాధవి ... తెలుగు లో అంత అందం గ ఎప్పుడు మనోళ్లు చూపియ్యలే 
సత్యరాజ్ అండ్ హిస్ ఫేమస్ 4  ఫ్రెండ్స్ బ్యాచ్ కాంబినేషన్
హీరో శివ కార్తీయేయ హిస్  ఫ్రెండ్ సూరి అండ్ "వరుత్తపడతా వాలిబార్ సంఘం" మధ్య ఉన్న కెమిస్ట్రీ. ఇక్కడ సంఘం కూడా ఓ క్యారెక్టరే. 

దెన్ 

హీరో అండ్ హీరోయిన్ శ్రీ దివ్య కెమిస్ట్రీ. శ్రీ దివ్య బెస్ట్ డెబ్యూట్. ఇంటర్మీడియట్ 1స్ట్  ఇయర్ బై. పి. సి చదువుతున్న అమ్మాయిని ఎలా చూపించాలి ఇక్కడ నేర్చుకోవాలి. ఇదే తెలుగు లో రాకుల్ ప్రీత్ ఇంట్రో సీన్ పిక్కలపైనా పుట్టు మచ్చ నుంచి స్టార్ట్ అయ్యి అదర్  ఒబివియస్ పార్ట్శ్ ని పరిచయం చేస్తూ పేస్ రెవీల్ చేస్తారు. నిజాయితీ లోపించింది లేదా ఇంటెన్షన్ మారింది. తెలుగు వెర్షన్ లో డీటెయిల్స్ మాటాడుదాం. 

ఈ సినిమా సక్సెస్ హాఫ్ అఛీవ్ద్ విత్ టైటిల్ అండ్ జుస్టిఫయింగ్ ది టైటిల్ టిల్ ది ఎండ్. లిటరల్ ఇంగ్లీష్ ట్రాన్సలేషన్ అఫ్ దిస్ టైటిల్ ఐస్ హ్యాపీ గో లక్కీ. హీరో ఫౌండర్ ప్రెసిడెంట్ అండ్ అండ్ హిస్ ష్ఫ్రెండ్ సెక్రటరీ అని మనకి మెసేజ్ క్లియర్ గ ఉంటుంది.  వాళ్ళు  ఏదైనా విషయం లో సీరియస్ అంటే అది ఈ సంఘమేనని.  

నౌ ముందు అనుకున్న 3 విషయాలు గురించి చర్చిద్దాం తెలుగు వెర్షన్ లో.... 

1. ఇన్నోసెన్స్ ఇన్ కేరెక్టర్స్ :

 తమిళ్ లో హీరో ఫస్ట్ లవ్ విత్ టీచర్. మనకి ఇంకో హీరోయిన్ ఉంది అని తెలిసినా హీరో లవ్ ని మనం నమ్ముతాం. హుమౌర్ ని ఎంజాయ్ చేస్తాం బిందు మాధవి బ్రీఫ్ చార్మ్ ని మిస్ వాడుతాం ఆ క్యారెక్టర్ వెళ్లే దాకా. 

ఇప్పుడు తెలుగు లోమనోజ్ లవ్ సన్నీ లియోనీ ... పైన చెప్పిన వన్నీ మిస్ అవుతాం.  వేర్ ఐస్ ఇన్నోసెన్స్ అండ్ నమ్మబిలిటీ. ప్రేక్షకుడు ఇక్కడ క్లారిటీ తో ఉoటాడు ... సన్నీ లియోనీ ఎంత సెపో ఉండదని ఉన్నంత సేపట్లో మొబైల్ చెక్ చేసుకో కూడదని. లే లే లే నా రాజా పాట ఫ్యూషన్ రీమిక్స్ బోనస్ ఉంది అని. మనం వెయిట్ చేస్తున్నామన మాట స్టోరీ ముందుకు ఎప్పుడు వెళ్ళద్దా అని. బర్నింగ్ స్టార్ సంపూ ఎంట్రీ తో ఆ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. హీరో ఫోకస్ హీరోయిన్ పైకి వచ్చేస్తుంది.  

2. జెన్యూన్ ఆర్క్  

శివ కార్తికేయ క్యారెక్టర్ ఆర్క్ అంత ఓ లుంగీ లో  ఉన్న కుర్రాడు ఊళ్ళో పెట్టుకున్న సంఘం దాని ప్రెసిడెన్సీ అందమైన అమ్మాయిలు వెంట పడటం పడక పోతే లైట్ తీసుకోవటం మల్లి ట్రై చేయటం ఇది ఆర్క్ 

మంచు మనోజ్ క్యారెక్టర్ ఆర్క్ ఇదే కానీ సినిమా టైటిల్ కరెంటు తీగ టాగ్ హై వోల్టాజ్ కాబట్టి పైకి కిందకి గాల్లోకి ఎగిరే విలన్స్వర్షం లో థండర్క్లైమాక్స్ లో పార్వతి పురం రైల్వే స్టేషన్ సిమెంట్ బోర్డు పగిలిపోవటం .... ఇవన్నీ ఫాన్స్ కోసమే అయినా సినిమా ఇన్నోసెన్సు ని చంపేసి ఈ సినిమా ని ఓ రొటీన్ సినిమా గ మార్చేస్తాయి. 

తమిళ్ లో హీరో ఫ్రెండ్ సూరి హీరో ని కొడ్తా ఉంటాడు అర్గ్యూ చేస్తుంటాడు ఒకానొక టైం లో హీరో నించి విడిపోయి ఇంకో సంఘం పెట్టి మల్లి హీరో ని జాయిన్ అవుతాడు. కానీ తెలుగు లో వెన్నెల కిశోరె క్యారెక్టర్ మొదట్లో ఉంటుంది తరువాత తాగుబోతు రమేష్ ధనరాజ్ ల తో సరిపెట్టేస్తారు. వెన్నెల కిశోరె కాల్ షీట్స్ ఎక్సపెన్సివ్ అనాఏ క్యారెక్టర్ ఆర్క్ కరెక్ట్ గ ఫినిష్ అవ్వదు. 

ఇంకో గమ్మత్తు ఏందంటే కిశోర్ తిరుమలమన నేను శైలజ అండ్ చిత్రలహరి మూవీస్  డైరెక్టర్ ఈ సినిమా కి రైటర్. కానీ అయన టచ్ అండ్ సెన్సిబిలిటీస్ ఎక్కడ మచ్చుకైనా కనపడవు. నువ్వు నాకు నచ్చావుస్వయం వరంమన్మధుడు సినిమాలకి డైరెక్టర్ విజయ్ భాస్కర్ అయినా త్రివిక్రమ్ రైటింగ్ అండ్ ట్రీట్మెంట్ టచ్ ఈరోజు  కి కూడా తెలుస్తూ ఉంటుంది ఈ సినిమాల్లో. 


3. నమ్మబిలిటీ ....అదే  బిలీవబిలిటీ

రాకుల్ ఏ విధంగా ఇంటర్మీడియట్ ఫస్టు ఇయర్ అమ్మాయి ల ఉండదు. పోనీ మనం సర్దుకు పోదాం అంటే కెమెరా ఏంగిల్స్పుట్టు మచ్చలు మనల్ని ఒప్పుకోనివ్వవు. సో వేర్ ఐస్ నమ్మబిలిటీ. హీరో హీరోయిన్ ని ఫస్ట్ టైం ఇష్ట పడే సీన్ లో కూడా పేస్ రెవీల్ చెయ్యక వీపు చూపించడమేంటండి. నేను హర్ట్. అదే తమిళ్ లో శ్రీ దివ్య ని కుందనపు బొమ్మలాగా అందంగా అపురూపంగా చూపిస్తారు. అవకాశం ఉన్న క్యారెక్టర్ ఇన్నోసెన్స్ ని కాపాడటం కోసం కెమెరా ని అనవసరపు ఏంగిల్స్ లో వాడరు. It's not that I am against camera angles but ఈ  kind of movie లో నప్పదు.   

30 ఇయర్స్ ఇండస్ట్రీ ప్రిథ్విశివ రెడ్డి అండ్ జ్యోతి ఆర్కెస్ట్రా ఎపిసోడ్స్ బలవంతంగా నవ్వు పుట్టించటం కోసం చేసిన వృధా ప్రయత్నాలు తప్ప సినిమా కి హెల్ప్  అవ్వవు. 

ఒక సగటు ప్రేక్షకునిగా  రీమేక్ లో ఈ లోపాలు తలెత్తి నాకు హలో చెబుతుంటే అన్ని రిసోర్సెస్ ఉన్న మంచు ఫామిలీ కి  ఇవి కనపడక పోవటం ఆశ్చర్యం. తమిళ్ సినిమా ని అస్ ఇట్ ఐస్ గ తీసుంటే మనోజ్ కెరీర్ గ్రాఫ్ ఇంకో లా ఉండేదేమో. డెఫినిట్ గ ఉండేది... కార్తికేయ లాగా కెరీర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేవాడేమో. 

 మనోజ్ ఉన్నాడు కాబట్టి కరెంటు టైటిల్ పెట్టి.... టైటిల్ ఉంది కదా అని  ఫైట్స్ పెట్టిసాలిబిలిటీ కోసం సన్నీ ని పెట్టి...... సన్నీ ఉంది కదా అని ఐటెం సాంగ్ పెట్టి,  డెబ్యూ హీరోయిన్ కదా అని అవకాశం ఉన్న లేక పోయిన కెమెరా ఏంగిల్స్ సెట్ చేసి,  బీసీ సెంటర్స్ కలెక్షన్స్ కోసం కామెడీ ఎపిసోడ్స్ పెట్టి  ఓ క్యూట్ లవ్ స్టోరీ ని రొటీన్ మూవీ గ మార్చేయటానికి  నాగేశ్వర్ రెడ్డి అండ్ కో బాగానే కష్ట పడ్డారుమంచు విష్ణు డబ్బులతో.. ఇలా అయితే ఎట్టాగ వచ్చేది ఆస్కార్స్?

మనోజ్ ఎస్ ఎన్ ఆక్టర్ అట్ పార్ విత్ అధర్స్  ఈఫ్ నాట్  మోర్  కానీ టాలెంట్ ఉంది కదా అని ప్రతీ దగ్గర వాడేయ కూడదు... కట్ అవుట్ ఉంది కదా అని ప్రతి వాడిని బాదేయ కూడదు అనడానికి ఈ కరెంటు తీగే సాక్షం. 

ఇంకో సారి ఇంకో టాపిక్ తో మల్లి కలుద్దాం... టిల్ దెన్  ఎంజాయ్ కరోనా హాలిడేస్.

మీ వెంకీ ... 

No comments:

Post a Comment